తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తెలంగాణలో 47% నర్సుల కొరత.. రాష్ట్రంలో 60,919 మంది రిజిస్టర్డ్ నర్సులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తెలంగాణలో 47% నర్సుల కొరత.. రాష్ట్రంలో 60,919 మంది రిజిస్టర్డ్ నర్సులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- తెలంగాణలో 47% నర్సుల కొరత.. రాష్ట్రంలో 60,919 మంది రిజిస్టర్డ్ నర్సులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
తెలంగాణలో 47% నర్సుల కొరత.. రాష్ట్రంలో 60,919 మంది రిజిస్టర్డ్ నర్సులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తెలంగాణలో నర్సుల కొరత తీవ్రంగా ఉన్నదని కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకా రం.. తెలంగాణలో 47% నర్సుల కొరత ఉన్నదని కేంద్రం తెలిపింది. ఈ మే రకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభకు డాటా సమర్పించారు. రాష్ట్రంలో రిజిస్టర్డ్ నర్సులు, మిడ్‌వైవ్స్ 60,919 మంది ఉన్నట్టు తెలిపారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.