తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తెలంగాణలోని ఆ నగరంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రి.. ఎక్కడంటే?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Telangana: తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్.. అక్కడ ఏర్పాటుకు రంగం సిద్దం.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- Telangana: తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్.. అక్కడ ఏర్పాటుకు రంగం సిద్దం.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
- తెలంగాణలోని ఆ నగరంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రి.. ఎక్కడంటే? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Telangana: తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్.. అక్కడ ఏర్పాటుకు రంగం సిద్దం.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం సిద్దమైంది. వరంగల్‌లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి రానుంది.
తెలంగాణలోని ఆ నగరంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రి.. ఎక్కడంటే? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రజలకు అత్యాధునిక కేన్సర్ వైద్య సేవలను అందించే విధంగా వరంగల్ రీజనల్ కేన్సర్ హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు రానున్నాయి..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.