తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తెలంగాణను వణికిస్తున్న కొత్త మహమ్మారి.. బాధితుల్లో 60 శాతం మంది హైదరాబాదీలేనట!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తెలంగాణను వణికిస్తున్న కొత్త మహమ్మారి.. బాధితుల్లో 60 శాతం మంది హైదరాబాదీలేనట!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- తెలంగాణను వణికిస్తున్న కొత్త మహమ్మారి.. బాధితుల్లో 60 శాతం మంది హైదరాబాదీలేనట! 2 మూలాలు
ఆగస్టు 2026
తెలంగాణను వణికిస్తున్న కొత్త మహమ్మారి.. బాధితుల్లో 60 శాతం మంది హైదరాబాదీలేనట! 2 మూలాలు
రాత్రి పది దాటిందంటే ఊరంతా నిశ్శబ్దం.. ఇది ఒకప్పటి మాట. ఇపుడైతే పల్లె, పట్నం అనే తేడా లేకుండా తెలంగాణ ప్రజల్ని ఓ సైలెంట్ కిల్లర్ హంట్ చేస్తోంది . అదే 'నిద్రలేమి'. ఒకప్పుడు కేవలం వృద్ధాప్యంలో లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో మాత్రమే కనిపించే ఈ పరిస్థితి.. ఇప్పుడు చిన్నా పెద్దా అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.తాజా అధ్యయనాలు తెలంగాణలో నిద్రలేమి తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. రాష్ట్రంలో 22 నుంచి 37 శాతం మంది ప్రజలు నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఇందులో 7.6 శాతం మందికి తక్షణం వైద్య చికిత్స అవసరమైన పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.