ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Telangana: ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు పెంపు..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Telangana: ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు పెంపు..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
  • Telangana: ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు పెంపు.. 2 మూలాలు
ఆగస్టు 2026
Telangana: ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు పెంపు.. 2 మూలాలు
తెలంగాణ డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు నిర్మించే 161 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మాణ టెండర్ల గడువును జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆరోసారి పొడిగించింది. కేంద్రం నుంచి సరైన సమయంలో ఆర్థిక, సాంకేతిక ఆమోద ముద్ర పడకపోవడమే ఈ వరుస వాయిదాలకు కారణంగా తెలుస్తుంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Telangana: ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు పెంపు.. | నిజం