తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Telangana: చెవులకు కమ్మలు.. మెడలో కోటర్ బాటిల్.. ముత్యాలమ్మ కోసం ముస్తాబైన కోడిపుంజు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Telangana: చెవులకు కమ్మలు.. మెడలో కోటర్ బాటిల్.. ముత్యాలమ్మ కోసం ముస్తాబైన కోడిపుంజు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- Telangana: చెవులకు కమ్మలు.. మెడలో కోటర్ బాటిల్.. ముత్యాలమ్మ కోసం ముస్తాబైన కోడిపుంజు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Telangana: చెవులకు కమ్మలు.. మెడలో కోటర్ బాటిల్.. ముత్యాలమ్మ కోసం ముస్తాబైన కోడిపుంజు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గ్రామ దేవతలకు మొక్కులు సమర్పించడం తెలుగు రాష్ట్రాల్లో తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా గ్రామదేవతలకు భక్తులు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ముత్యాలమ్మ దేవతకు ఓ భక్తుడు మొక్కు చెల్లించుకున్న తీరు స్థానిక భక్తులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అందరికీ భిన్నంగా ఆ భక్తుడు కోడిపుంజుకు కమ్మలు కుట్టించి.. మెడలో మద్యం సీసా వేసి.. మేళతాళాల నడుమ ఊరేగిస్తూ అమ్మవారికి మొక్కు సమర్పించాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.