తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Telangana: పింఛచన్ డబ్బులు తీసుకొని ఇంటికి బయల్దేరిన మహిళ.. గమ్యం చేరకుండానే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Telangana: పింఛచన్ డబ్బులు తీసుకొని ఇంటికి బయల్దేరిన మహిళ.. గమ్యం చేరకుండానే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- Telangana: పింఛచన్ డబ్బులు తీసుకొని ఇంటికి బయల్దేరిన మహిళ.. గమ్యం చేరకుండానే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Telangana: పింఛచన్ డబ్బులు తీసుకొని ఇంటికి బయల్దేరిన మహిళ.. గమ్యం చేరకుండానే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగుచూసింది. పింఛన్ తీసుకుని ఇంటికి తిరిగి వస్తున్న ఓ మహిళకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న కాలువ దాటేందుకు ప్రయత్నించిన సదరు మహిళ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.