తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Telangana: రూ. 500 కోసం కన్నతండ్రి గొంతు కోసి చంపిన కసాయి కొడుకు..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Telangana: రూ. 500 కోసం కన్నతండ్రి గొంతు కోసి చంపిన కసాయి కొడుకు..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
- Telangana: రూ. 500 కోసం కన్నతండ్రి గొంతు కోసి చంపిన కసాయి కొడుకు..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Telangana: రూ. 500 కోసం కన్నతండ్రి గొంతు కోసి చంపిన కసాయి కొడుకు..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఈ ఘోర కలియుగంలో బంధాలకు అర్థం లేకుండా పోతోంది.. కేవలం ఐదు వందల రూపాయల నోటు ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. కన్నతండ్రి అని కూడా చూడకుండా ఓ కసాయి కొడుకు కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.