తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తెల్లాసరికల్లా విగతజీవులుగా దివ్యాంగులైన భార్యాభర్తలు! సెల్ఫీ వీడియోలో బయటపడ్డ షాకింగ్ నిజం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తెల్లాసరికల్లా విగతజీవులుగా దివ్యాంగులైన భార్యాభర్తలు! సెల్ఫీ వీడియోలో బయటపడ్డ షాకింగ్ నిజం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
- తెల్లాసరికల్లా విగతజీవులుగా దివ్యాంగులైన భార్యాభర్తలు! సెల్ఫీ వీడియోలో బయటపడ్డ షాకింగ్ నిజం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
తెల్లాసరికల్లా విగతజీవులుగా దివ్యాంగులైన భార్యాభర్తలు! సెల్ఫీ వీడియోలో బయటపడ్డ షాకింగ్ నిజం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాతతుంగపాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భార్యను హత్య చేసిన భర్త.. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దంపతులిద్దరూ దివ్యాంగులు కావడంతో ఈ ఘటన గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.