తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తెల్లవారితే పెళ్లి.. రాత్రి వరకు పెళ్లి షాపింగ్.. ఉదయానికి పెళ్లి కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తెల్లవారితే పెళ్లి.. రాత్రి వరకు పెళ్లి షాపింగ్.. ఉదయానికి పెళ్లి కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
- తెల్లవారితే పెళ్లి.. రాత్రి వరకు పెళ్లి షాపింగ్.. ఉదయానికి పెళ్లి కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
తెల్లవారితే పెళ్లి.. రాత్రి వరకు పెళ్లి షాపింగ్.. ఉదయానికి పెళ్లి కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కడప జిల్లాలో ఓ విచిత్ర ప్రేమ మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడిని నమ్మించి, రూ.6 లక్షలు కాజేసిన మహిళ పెళ్లి రోజున ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారైంది. ప్రేమ పేరుతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.