తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశుల వారు వీరే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశుల వారు వీరే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
జులై 2026
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశుల వారు వీరే 2 మూలాలు
పెళ్లి అనేది రెండు అక్షరాలే అయినా ఇది రెండు వ్యక్తుల జీవితం. ఎవరికి అయినా సరే జీవితంలో ఒక్కసారి వివాహం జరుగుతుంది. కానీ కొంత మందికి మాత్రం రెండు లేదా మూడు సార్లు కూడా వివాహం జరుగుతుంది. ఇది వారి జాతక ప్రభావం లేదా రాశి ప్రకారం కూడా కావచ్చు అంటున్నారు పండితులు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూడు రాశుల వారు రెండు సార్లు వివాహం చేసుకుంటారంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.