తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
TET పాసైన వారికి గుడ్‌న్యూస్.. MeeSeva కేంద్రాల ద్వారా ప్రింటెడ్ సర్టిఫికెట్లు జారీ!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: TET పాసైన వారికి గుడ్‌న్యూస్.. MeeSeva కేంద్రాల ద్వారా ప్రింటెడ్ సర్టిఫికెట్లు జారీ!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- TET పాసైన వారికి గుడ్‌న్యూస్.. MeeSeva కేంద్రాల ద్వారా ప్రింటెడ్ సర్టిఫికెట్లు జారీ! 2 మూలాలు
ఆగస్టు 2026
TET పాసైన వారికి గుడ్‌న్యూస్.. MeeSeva కేంద్రాల ద్వారా ప్రింటెడ్ సర్టిఫికెట్లు జారీ! 2 మూలాలు
TETలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. 2011 నుంచి ఇప్పటివరకు TET పాసైన వారందరికీ మీ సేవ కేంద్రాల ద్వారా ముద్రిత మెమోలను జారీ చేయనున్నారు. ఈ మెమోలపై అభ్యర్థి పేరు, ఫొటో, మార్కుల వివరాలతో పాటు ప్రత్యేక బార్‌కోడ్, సర్టిఫికెట్ నంబర్ ఉంటాయి. నకిలీ మెమోల తయారీకి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.