తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
TGSPDCL: వా.. ఏం ఐడియా సర్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ కష్టాలకు చెక్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: TGSPDCL: వా.. ఏం ఐడియా సర్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ కష్టాలకు చెక్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
- TGSPDCL: వా.. ఏం ఐడియా సర్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ కష్టాలకు చెక్! 2 మూలాలు
జులై 2026
TGSPDCL: వా.. ఏం ఐడియా సర్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ కష్టాలకు చెక్! 2 మూలాలు
హైదరాబాద్‌లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు, భూమి కొరతకు చెక్ పెట్టేలా TGSPDCL సరికొత్త నిర్ణయం తీసుకుంది. నగరంలోని ఫ్లైఓవర్ల కింద ఇండోర్ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ముషీరాబాద్‌లోని స్టీల్ బ్రిడ్జ్ కింద తొలి స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.