తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Thanuja Puttaswamy | ట్రోల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తనూజ .. మా జీవితాలపై కామెంట్లు ఆపండి అంటూ ఫైర్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Thanuja Puttaswamy | ట్రోల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తనూజ .. మా జీవితాలపై కామెంట్లు ఆపండి అంటూ ఫైర్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- Thanuja Puttaswamy | ట్రోల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తనూజ .. మా జీవితాలపై కామెంట్లు ఆపండి అంటూ ఫైర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Thanuja Puttaswamy | ట్రోల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తనూజ .. మా జీవితాలపై కామెంట్లు ఆపండి అంటూ ఫైర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Thanuja Puttaswamy | 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి, టీవీ ఆర్టిస్ట్ తనూజ పుట్టస్వామి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఘాటుగా స్పందించారు. బిగ్ బాస్ షో ముగిసి నెలలు గడిచినా ఇప్పటికీ తన వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం చేయడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో తనూజ, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల, పవన్ సాయి మధ్య విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.