తెలంగాణ · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
The Paradise Movie: ది ప్యారడైజ్‌లో తెలంగాణ ఫోక్ సాంగ్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. ఒక్క ట్వీట్‌తో...
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: The Paradise Movie: ది ప్యారడైజ్‌లో తెలంగాణ ఫోక్ సాంగ్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. ఒక్క ట్వీట్‌తో హైప్..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- The Paradise Movie: ది ప్యారడైజ్‌లో తెలంగాణ ఫోక్ సాంగ్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. ఒక్క ట్వీట్‌తో హైప్.. 2 మూలాలు
ఆగస్టు 2026
The Paradise Movie: ది ప్యారడైజ్‌లో తెలంగాణ ఫోక్ సాంగ్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. ఒక్క ట్వీట్‌తో హైప్.. 2 మూలాలు
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ది ప్యారడైజ్ ఒకటి. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఆయా షేర్ సాంగ్ యూట్యూబ్, సోషళ్ మీడియాలో బీభత్సం సృష్టిస్తుంది. ఇప్పుడు ఈ మూవీలో తెలంగాణ ఫోక్ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.