ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Thella Panchami | దేశ‌మంతా నాగుల పంచ‌మి.. ఆ గ్రామంలో మాత్రం తేళ్ల పంచ‌మి..!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Thella Panchami | దేశ‌మంతా నాగుల పంచ‌మి.. ఆ గ్రామంలో మాత్రం తేళ్ల పంచ‌మి..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
  • Thella Panchami | దేశ‌మంతా నాగుల పంచ‌మి.. ఆ గ్రామంలో మాత్రం తేళ్ల పంచ‌మి..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Thella Panchami | దేశ‌మంతా నాగుల పంచ‌మి.. ఆ గ్రామంలో మాత్రం తేళ్ల పంచ‌మి..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Thella Panchami | సోమవారం నాడు దేశమంతా నాగుల పంచమి (Nagula Panchami) జరుపుకొంటే ఆ గ్రామంలో మాత్రం తేళ్ల పంచ‌మి (Thella Panchami) జ‌రుపుకున్నారు. నాగుల పంచ‌మి రోజున తేళ్ల పంచ‌మి జ‌రుపుకోవ‌డం అక్క‌డ‌ ఆన‌వాయితీగా వ‌స్తున్న‌ది. నారాయణపేట జిల్లా (Narayanapet District) సరిహద్దుల్లో కర్ణాటక రాష్ట్రం (Karnataka State) లోని యాద్గిర్‌ జిల్లాలోగ‌ల‌ గురుమిట్కల్‌ మండలం కందుకూరులో ఈ సంప్ర‌దాయం కొన‌సాగుతున్న‌ది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Thella Panchami | దేశ‌మంతా నాగుల పంచ‌మి.. ఆ గ్రామంలో మాత్రం తేళ్ల పంచ‌మి..! | నిజం