తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Thousand Pillar Temple | వేయిస్తంభాల ఆలయంలో క్యూలైన్ల ఏర్పాటు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Thousand Pillar Temple | వేయిస్తంభాల ఆలయంలో క్యూలైన్ల ఏర్పాటు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 31 జులై, 2026
- Thousand Pillar Temple | వేయిస్తంభాల ఆలయంలో క్యూలైన్ల ఏర్పాటు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Thousand Pillar Temple | వేయిస్తంభాల ఆలయంలో క్యూలైన్ల ఏర్పాటు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Thousand Pillar Temple | హనుమకొండ చౌరస్తా: చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నామిరెడ్డి సీతారాంరెడ్డి దాతృత్వంలో రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ క్యూలైన్లను రాష్ట్ర కేంద్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్ డాక్టర్ నిహీల్‌దాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ కృష్ణచైతన్య, సీనియర్ సీఐ (CI)లు అజిత్, మల్లేశం ప్రారంభించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.