ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

టిమ్స్‌లో వసతుల్లేవ్‌.. వైద్యులు లేరు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: టిమ్స్‌లో వసతుల్లేవ్‌.. వైద్యులు లేరు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
  • టిమ్స్‌లో వసతుల్లేవ్‌.. వైద్యులు లేరు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
టిమ్స్‌లో వసతుల్లేవ్‌.. వైద్యులు లేరు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైద్యులు, మౌలిక వసతులు లేక పోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులను నియమించడంతో పాటు సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. వైద్యులు లేకపోవడంతో డీఆర్పీ ప్రోగ్రామ్‌ కింద పీజీ విద్యార్థులు పేషేంట్లకు బేసిక్‌ మందులు రాసి పంపుతున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

టిమ్స్‌లో వసతుల్లేవ్‌.. వైద్యులు లేరు | నిజం