తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తిన్న వెంటనే మళ్లీ ఆకలేస్తుందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. మీ బాడీ మాట కాస్త వినండి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తిన్న వెంటనే మళ్లీ ఆకలేస్తుందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. మీ బాడీ మాట కాస్త వినండి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- తిన్న వెంటనే మళ్లీ ఆకలేస్తుందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. మీ బాడీ మాట కాస్త వినండి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
తిన్న వెంటనే మళ్లీ ఆకలేస్తుందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. మీ బాడీ మాట కాస్త వినండి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆకలి వేయడం సహజమైన శారీరక ప్రక్రియ. శరీరానికి అవసరమైన శక్తిని పొందేందుకు ఆహారం అవసరం కాబట్టి ఆకలి అనిపిస్తుంది. అయితే, భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేయడం లేదా రోజంతా ఏదో ఒకటి తినాలనే కోరిక కలగడం సాధారణ విషయం కాదు. అప్పుడప్పుడు అధిక శారీరక శ్రమ, తక్కువ ఆహారం తీసుకోవడం లేదా జీవనశైలిలో మార్పుల వల్ల ఇలా జరగొచ్చు. కానీ ఈ సమస్య తరచూ కొనసాగితే, దాని వెనుక కొన్ని ఆరోగ్య సమస్యలు దాగి ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.