తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తిరుమల భక్తులకు పోలీసుల హెచ్చరిక.. అలాంటివి చూసి నమ్మారంటే.. మీ పని గోవిందా గోవిందా..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తిరుమల భక్తులకు పోలీసుల హెచ్చరిక.. అలాంటివి చూసి నమ్మారంటే.. మీ పని గోవిందా గోవిందా..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- తిరుమల భక్తులకు పోలీసుల హెచ్చరిక.. అలాంటివి చూసి నమ్మారంటే.. మీ పని గోవిందా గోవిందా..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
తిరుమల భక్తులకు పోలీసుల హెచ్చరిక.. అలాంటివి చూసి నమ్మారంటే.. మీ పని గోవిందా గోవిందా..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుపతి జిల్లా పోలీసులు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.. శ్రీవారి దర్శనం, వసతి మరియు సేవా టికెట్ల పేరుతో భక్తులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం గుర్తించింది. టీటీడీ (TTD) అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, సోషల్ మీడియా లింకులను సృష్టించి భక్తుల నుంచి పెద్ద ఎత్తున నగదు కాజేస్తున్నారని హెచ్చరించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.