తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తిరుమల నడక మార్గాల్లో కొత్త టెక్నాలజీ..అదేమిటో తెలుసా
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తిరుమల నడక మార్గాల్లో కొత్త టెక్నాలజీ..అదేమిటో తెలుసా
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
- తిరుమల నడక మార్గాల్లో కొత్త టెక్నాలజీ..అదేమిటో తెలుసా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
తిరుమల నడక మార్గాల్లో కొత్త టెక్నాలజీ..అదేమిటో తెలుసా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తిరుమల నడక మార్గాల్లో వన్యప్రాణుల సంరక్షణ భక్తుల భద్రతకు టిటిడి కొత్త టెక్నాలజీ కి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే రోబోట్ డాగ్ వినియోగంపై పరిశీలన చేస్తోంది. వన్యప్రాణుల సంరక్షణ, భక్తుల భద్రతకు రోబోట్ డాగ్ వినియోగంపై టిటిడి కసరత్తు చేస్తుంది. తిరుమల అటవీ ప్రాంతాల్లో రియల్‌టైమ్ మాని రింగ్‌కుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.