తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Tirumala: పక్షుల గూటి నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా గుండెలు గుభేల్.. వీడియో చూడండి..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Tirumala: పక్షుల గూటి నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా గుండెలు గుభేల్.. వీడియో చూడండి..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- Tirumala: పక్షుల గూటి నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా గుండెలు గుభేల్.. వీడియో చూడండి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Tirumala: పక్షుల గూటి నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా గుండెలు గుభేల్.. వీడియో చూడండి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పక్షుల గూటిలో పక్షులు ఉండటం కామన్.. కానీ ఒక పెద్ద పాము ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే భయమవుతుందా.. కానీ తిరుమలలో నిజంగా ఈ ఘటన చోటుచేసుకుంది. పక్షుల కోసం టీటీడీ ఏర్పాటు చేసిన గూటిలోకి ఏకంగా 9 అడుగుల భారీ జెర్రిపోతు చొరబడటంతో భక్తులు భయాందోళన చెందారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.