ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
15, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

తొలి విడతకే దిక్కు లేదు.. మలి విడత ఎట్లా?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: తొలి విడతకే దిక్కు లేదు.. మలి విడత ఎట్లా?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
  • తొలి విడతకే దిక్కు లేదు.. మలి విడత ఎట్లా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
తొలి విడతకే దిక్కు లేదు.. మలి విడత ఎట్లా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ స్కీం నత్త సిగ్గు పడే రీతిన కొనసాగుతోంది. తొలి విడతలో జిల్లాకు 14 వేల ఇండ్లుకుగాను ఇప్పటి వరకు 16.27 శాతం మాత్రమే పూర్తయ్యాయి. మొత్తం రూ.700 కోట్లు వెచ్చించాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.167 కోట్లు మాత్రమే విడుదలయ్యాయంటే ఏ రీతిన నిర్మాణాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

తొలి విడతకే దిక్కు లేదు.. మలి విడత ఎట్లా? | నిజం