ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
4, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

తోర్నాలలో వీరగల్లు శిల్పం లభ్యం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: తోర్నాలలో వీరగల్లు శిల్పం లభ్యం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
  • తోర్నాలలో వీరగల్లు శిల్పం లభ్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
తోర్నాలలో వీరగల్లు శిల్పం లభ్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం తోర్నా లలో రాష్ట్రకూటుల (10, 11వ శతాబ్దం) కాలానికి చెందిన వీరగల్లు శిల్పాలను గుర్తించినట్లు ఔత్సాహిక చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని దుర్గమ్మ ఆలయానికి వెళ్లే దారిలో చెట్ల పొదల్లో ఈ విగ్రహం లభ్యమైనట్లు తెలిపారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

తోర్నాలలో వీరగల్లు శిల్పం లభ్యం | నిజం