తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Toxic: డోస్ తగ్గించిన టాక్సిక్ టీమ్.. రీజనేంటి?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Toxic: డోస్ తగ్గించిన టాక్సిక్ టీమ్.. రీజనేంటి?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
- Toxic: డోస్ తగ్గించిన టాక్సిక్ టీమ్.. రీజనేంటి? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Toxic: డోస్ తగ్గించిన టాక్సిక్ టీమ్.. రీజనేంటి? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న 'టాక్సిక్' నుంచి విడుదలైన రెండో పాట 'మనసాగదే' ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తారా సుతారియాతో యష్ రొమాంటిక్ కెమిస్ట్రీ ఈ సాంగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రాండ్ విజువల్స్, మధురమైన సంగీతం పాటను చార్ట్‌బస్టర్‌గా మార్చాయి. ఇప్పటివరకు బోల్డ్ టోన్‌లో వచ్చిన ప్రమోషన్లకు భిన్నంగా ఈ పాటలో ఎమోషన్, రొమాన్స్‌కు పెద్దపీట వేశారు. ఆగస్టు 26న సినిమా భారీగా విడుదల కానుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.