తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Toxic | ‘టాక్సిక్’ మూవీపై మేకర్స్ స్పెషల్ రిక్వెస్ట్.. ఆ పని చేయోద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Toxic | ‘టాక్సిక్’ మూవీపై మేకర్స్ స్పెషల్ రిక్వెస్ట్.. ఆ పని చేయోద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
Toxic | ‘టాక్సిక్’ మూవీపై మేకర్స్ స్పెషల్ రిక్వెస్ట్.. ఆ పని చేయోద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Toxic | రాకింగ్ స్టార్ యశ్ హీరోగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమా విడుదలను పురస్కరించుకుని చిత్రబృందం ప్రేక్షకులు, అభిమానులకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. సినిమా సన్నివేశాలను థియేటర్లలో రికార్డ్ చేయవద్దని, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని మేకర్స్ కోరారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.