ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ట్రాఫిక్‌ చలాన్ల ఆటోడెబిట్‌ రాజ్యాంగ విరుద్ధం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ట్రాఫిక్‌ చలాన్ల ఆటోడెబిట్‌ రాజ్యాంగ విరుద్ధం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
ట్రాఫిక్‌ చలాన్ల ఆటోడెబిట్‌ రాజ్యాంగ విరుద్ధం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రజల బ్యాంక్‌ ఖాతాల నుంచి నేరుగా ట్రాఫిక్‌ చలాన్లను ఆటో డెబిట్‌ విధానంలో వసూలు చేయాలని యోచించడం రాజ్యాంగ విరుద్ధమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాఫిక్‌ నిబంధనల అమలు ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ, చట్టబద్ధమైన ప్రక్రియలను పక్కన పెట్టి పౌరుల ఖాతాల నుంచి తీసుకోవడం సమర్థనీయం కాదని తెలిపారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ట్రాఫిక్‌ చలాన్ల ఆటోడెబిట్‌ రాజ్యాంగ విరుద్ధం | నిజం