ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ట్రాఫిక్‌లో చిక్కుకున్నా టార్గెట్‌ల నుంచి తప్పించుకోలేక..బైక్‌పైనే ల్యాప్‌టాప్ తెరిచిన ఉద్యోగి!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ట్రాఫిక్‌లో చిక్కుకున్నా టార్గెట్‌ల నుంచి తప్పించుకోలేక..బైక్‌పైనే ల్యాప్‌టాప్ తెరిచిన ఉద్యోగి!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 జులై, 2026
  • ట్రాఫిక్‌లో చిక్కుకున్నా టార్గెట్‌ల నుంచి తప్పించుకోలేక..బైక్‌పైనే ల్యాప్‌టాప్ తెరిచిన ఉద్యోగి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ట్రాఫిక్‌లో చిక్కుకున్నా టార్గెట్‌ల నుంచి తప్పించుకోలేక..బైక్‌పైనే ల్యాప్‌టాప్ తెరిచిన ఉద్యోగి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నేటి వేగవంతమైన ప్రపంచంలో, ముఖ్యంగా ఐటీ హబ్‌గా పేరుగాంచిన బెంగళూరు వంటి నగరాల్లో ఉద్యోగుల జీవితం ఎంత ఒత్తిడితో కూడుకున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాటలు ఎలా ఉన్నా, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్ సిగ్నల్ అనే కొత్త పదం వచ్చి చేరింది. రోడ్డుపై బైక్ నడుపుతూనే రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌లో పనిచేస్తున్న ఒక యువకుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ట్రాఫిక్‌లో చిక్కుకున్నా టార్గెట్‌ల నుంచి తప్పించుకోలేక..బైక్‌పైనే ల్యాప్‌టాప్ తెరిచిన ఉద్యోగి! | నిజం