ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Trade War | అమెరికా-కెన‌డా మ‌ధ్య ట్రేడ్ వార్‌.. పోటాపోటీ టారిఫ్‌ల‌తో ముదురుతున్న వివాదం..!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Trade War | అమెరికా-కెన‌డా మ‌ధ్య ట్రేడ్ వార్‌.. పోటాపోటీ టారిఫ్‌ల‌తో ముదురుతున్న వివాదం..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
Trade War | అమెరికా-కెన‌డా మ‌ధ్య ట్రేడ్ వార్‌.. పోటాపోటీ టారిఫ్‌ల‌తో ముదురుతున్న వివాదం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Trade War | అమెరికా, కెనడా (USA, Canada) మధ్య వాణిజ్య యుద్ధం (Trade War) మరింత ముదిరింది. కెనడాను "అత్యంత కఠినమైన, అర్థం లేని భాగస్వామి" అని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అభివర్ణించారు. అమెరికా మార్కెట్ అందుబాటులో లేకపోతే ఆ దేశం ఆర్థికంగా మనుగడ సాగించలేదని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Trade War | అమెరికా-కెన‌డా మ‌ధ్య ట్రేడ్ వార్‌.. పోటాపోటీ టారిఫ్‌ల‌తో ముదురుతున్న వివాదం..! | నిజం