తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ట్రైలర్ వచ్చేది ఆరోజే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ట్రైలర్ వచ్చేది ఆరోజే!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
- ట్రైలర్ వచ్చేది ఆరోజే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ట్రైలర్ వచ్చేది ఆరోజే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రవితేజ నటిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన టైటిల్ కావడంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. తండ్రీకూతుళ్ల అనుబంధం, ఆధ్యాత్మిక అంశాల కలబోతగా కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.