తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Train Accident: స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు.. ఇద్దరు విద్యార్థులు మృతి!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Train Accident: స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు.. ఇద్దరు విద్యార్థులు మృతి!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 జులై, 2026
- Train Accident: స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు.. ఇద్దరు విద్యార్థులు మృతి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Train Accident: స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు.. ఇద్దరు విద్యార్థులు మృతి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సు రైల్వే క్రాసింగ్ దాటుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన ట్రైన్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ముగ్గురు మరణించగా.. వారిలో ఇద్దరు విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. సామాచారంతో ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.