తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ట్రంప్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..! గాలిలో క్షణాల వ్యవధిలో షాకింగ్ ఘటన!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ట్రంప్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..! గాలిలో క్షణాల వ్యవధిలో షాకింగ్ ఘటన!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- ట్రంప్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..! గాలిలో క్షణాల వ్యవధిలో షాకింగ్ ఘటన! 2 మూలాలు
ఆగస్టు 2026
ట్రంప్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..! గాలిలో క్షణాల వ్యవధిలో షాకింగ్ ఘటన! 2 మూలాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న అధ్యక్ష హెలికాప్టర్ ‘మెరైన్ వన్’కు తృటిలో ప్రమాదం తప్పింది. వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో మెరైన్ వన్ హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో ఎన్వాయ్ ఎయిర్ వాణిజ్య ప్రయాణికుల విమానానికి అత్యంత సమీపానికి వచ్చింది. ఫైలట్ సమయస్పూర్తితో ప్రమాదం తప్పింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.