తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యూలైన్ ప్రసాదం పింణీలో సరికొత్త టెక్నాలజీ!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యూలైన్ ప్రసాదం పింణీలో సరికొత్త టెక్నాలజీ!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 21 జులై, 2026
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యూలైన్ ప్రసాదం పింణీలో సరికొత్త టెక్నాలజీ! 2 మూలాలు
జులై 2026
TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యూలైన్ ప్రసాదం పింణీలో సరికొత్త టెక్నాలజీ! 2 మూలాలు
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ సరికొత్త టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్‌లో ఉండే భక్తులకు అన్న పానీయాలు అందజేసేందుకు ఫుడ్ సర్వింగ్ కన్వేయర్ అనే కొత్త పద్దతిని తీసుకొచ్చింది. ఇంతకు ఈ పద్దతి ఎలా పనిచేస్తుంది. దీని ద్వారా భక్తులకు ఎలా ప్రసాదాలు అందిస్తారో చూద్దాం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.