తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ట్యాంక్ నిర్మాణం చేపడితే ‘మున్సిపల్’ను ముట్టడిస్తాం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ట్యాంక్ నిర్మాణం చేపడితే ‘మున్సిపల్’ను ముట్టడిస్తాం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- ట్యాంక్ నిర్మాణం చేపడితే ‘మున్సిపల్’ను ముట్టడిస్తాం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ట్యాంక్ నిర్మాణం చేపడితే ‘మున్సిపల్’ను ముట్టడిస్తాం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పట్టణంలోని 23వ వార్డులో వాటర్ ట్యాంకు నిర్మాణం చేపడితే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి హెచ్చరించారు. జనతా గ్యారేజీలో భాగంగా ఆయన ఆదివారం 23వ వార్డులో పర్యటించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.