తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Typhoon Dolphin | దూసుకొస్తున్న డాల్ఫిన్ టైఫూన్.. చైనా తూర్పు తీరం అతలాకుతలం..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Typhoon Dolphin | దూసుకొస్తున్న డాల్ఫిన్ టైఫూన్.. చైనా తూర్పు తీరం అతలాకుతలం..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
- Typhoon Dolphin | దూసుకొస్తున్న డాల్ఫిన్ టైఫూన్.. చైనా తూర్పు తీరం అతలాకుతలం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Typhoon Dolphin | దూసుకొస్తున్న డాల్ఫిన్ టైఫూన్.. చైనా తూర్పు తీరం అతలాకుతలం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Typhoon Dolphin | పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean) లో ఏర్పడిన అత్యంత తీవ్రమైన 'డాల్ఫిన్ (Dolphin)' టైఫూన్ చైనా తూర్పు తీరాన్ని అతలాకుతలం చేస్తోంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులతో దూసుకొస్తున్న ఈ తుపాను దెబ్బకు దేశ వాణిజ్య రాజధాని షాంఘై (Shanghai) సహా పలు ప్రధాన నగరాలు స్తంభించిపోయాయి. చైనా ప్రభుత్వం ఇప్పటికే బ్లూ అలర్ట్ (Blue Alert) జారీ చేసింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.