తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
UAE Visa | యూఏఈ వీసా ఆన్ అరైవల్.. ఇండియన్స్‌కు న్యూ రూల్స్..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: UAE Visa | యూఏఈ వీసా ఆన్ అరైవల్.. ఇండియన్స్‌కు న్యూ రూల్స్..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 జులై, 2026
- UAE Visa | యూఏఈ వీసా ఆన్ అరైవల్.. ఇండియన్స్‌కు న్యూ రూల్స్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
UAE Visa | యూఏఈ వీసా ఆన్ అరైవల్.. ఇండియన్స్‌కు న్యూ రూల్స్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
UAE Visa | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లాలనుకునే భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఇది ముఖ్యమైన గమనిక అని చెప్పవచ్చు. కేవలం భారత పాస్‌పోర్ట్ కలిగి ఉన్నంత మాత్రాన యూఏఈలో 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం లభించదు. నిర్దిష్ట దేశాల నుంచి పొందిన వ్యాలిడ్ వీసా లేదా రెసిడెన్స్ పర్మిట్ (నివాస అనుమతి) ఉన్న భారతీయులకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.