తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఉదయ్ కృష్ణారెడ్డిపై మరో రెండు కేసులు నమోదు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఉదయ్ కృష్ణారెడ్డిపై మరో రెండు కేసులు నమోదు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- ఉదయ్ కృష్ణారెడ్డిపై మరో రెండు కేసులు నమోదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఉదయ్ కృష్ణారెడ్డిపై మరో రెండు కేసులు నమోదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ : లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. బాధితురాలి స్టేట్‌మెంట్ల ఆధారంగా హత్యాయత్నం, లైంగికదాడి కేసులను జోడించారు. ఈ మేరకు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. ఈ కేసులు నిరూపితమైతే ఉదయ్ కృష్ణారెడ్డికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు ఐపీఎస్ సర్వీసు నుంచి తప్పించే అవకాశం ఉంది. The post ఉదయ్ కృష్ణారెడ్డిపై మరో రెండు కేసులు నమోదు appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.