తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తచ్చాడుతూ కనిపించిన 9 అడుగుల శ్వేతనాగు.. అక్కడే ఎందుకుందంటే?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తచ్చాడుతూ కనిపించిన 9 అడుగుల శ్వేతనాగు.. అక్కడే ఎందుకుందంటే?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 9 జులై, 2026
- ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తచ్చాడుతూ కనిపించిన 9 అడుగుల శ్వేతనాగు.. అక్కడే ఎందుకుందంటే? 2 మూలాలు
జులై 2026
ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తచ్చాడుతూ కనిపించిన 9 అడుగుల శ్వేతనాగు.. అక్కడే ఎందుకుందంటే? 2 మూలాలు
నిర్మల్ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుసకుంది. ఉదయానే పొలానికి వెళ్లిన రైతుకు ఊహించని పరిణామం ఎదురైంది. రైతు పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా.. సడెన్‌గా అతనికి సుమారు 9 అడుగుల పొడవున్న ఓ శ్వేతనాగు ఎదరైంది. దాన్ని చూసి రైతు వెంటనే భయంతో దూరంగా వెళ్లి దాన్ని ఆశ్చర్యంగా తిలకించాడు. ఈ అరుదైన దృశ్యాన్ని తన ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.