ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
4, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Udhayanidhi Stalin: అత్యంత అసభ్యంగా, నీచంగా మాట్లాడాడు.. త్రిషకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే.. ఖుష్బూ

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Udhayanidhi Stalin: అత్యంత అసభ్యంగా, నీచంగా మాట్లాడాడు.. త్రిషకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే.. ఖుష్బూ

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
  • Udhayanidhi Stalin: అత్యంత అసభ్యంగా, నీచంగా మాట్లాడాడు.. త్రిషకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే.. ఖుష్బూ 2 మూలాలు
ఆగస్టు 2026
Udhayanidhi Stalin: అత్యంత అసభ్యంగా, నీచంగా మాట్లాడాడు.. త్రిషకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే.. ఖుష్బూ 2 మూలాలు
టాలీవుడ్ హీరోయిన్ త్రిషను ఉద్దేశిస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడులో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయన తీరుపై టీవీకే నేతలు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరోవైపు ఉదయనిధి కామెంట్స్ పై రాజకీయ నాయకులు, సినీతారలు మండిపడుతున్నారు. రాజకీయ లబ్ది కోసం మహిళల గౌరవాన్ని బలి చేయడం సరికాదని సీనియర్ నటి ఖుష్బూ సుందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తన ఎక్స్ ఖాతాలో సుధీర్ఘ నోట్ రాశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Udhayanidhi Stalin: అత్యంత అసభ్యంగా, నీచంగా మాట్లాడాడు.. త్రిషకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే.. ఖుష్బూ | నిజం