తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఉమ్మడి జిల్లా ఓటర్లు 26,77,480
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఉమ్మడి జిల్లా ఓటర్లు 26,77,480
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- ఉమ్మడి జిల్లా ఓటర్లు 26,77,480 ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఉమ్మడి జిల్లా ఓటర్లు 26,77,480 ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్-2026)లో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. సోమవారం ఉమ్మడి జిల్లాకు చెందిన హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 26,77,480 మంది ఓటర్లుండగా, ఇందులో పురుషులు 13,13,562, మహిళలు 13,63,723, ఇతరులు 195 ఉన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.