ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
6, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

UP Rain | యూపీలో భారీ వ‌ర్షాలు.. భ‌వ‌నం కూలిపోయి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మ‌ర‌ణం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: UP Rain | యూపీలో భారీ వ‌ర్షాలు.. భ‌వ‌నం కూలిపోయి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మ‌ర‌ణం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
  • UP Rain | యూపీలో భారీ వ‌ర్షాలు.. భ‌వ‌నం కూలిపోయి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మ‌ర‌ణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
UP Rain | యూపీలో భారీ వ‌ర్షాలు.. భ‌వ‌నం కూలిపోయి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మ‌ర‌ణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
UP Rain | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains) కారణంగా ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రతాప్‌గఢ్ జిల్లా (Pratapgarh District) లో సుమారు వందేళ్ల నాటి పురాతన భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో నాలుగు నెలల పసికందు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

UP Rain | యూపీలో భారీ వ‌ర్షాలు.. భ‌వ‌నం కూలిపోయి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మ‌ర‌ణం | నిజం