ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

UPI India: పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ హవా!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: UPI India: పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ హవా!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
  • UPI India: పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ హవా! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
UPI India: పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ హవా! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత ఆర్థిక వ్యవస్థను మార్చేసిన యూపీఐ అందుబాటులోకి వచ్చి నేటికి సరిగ్గా అక్షరాల పదేళ్లు పూర్తైంది. ఒకప్పుడు నోట్లు లేనిదే బయటికెళ్లని జనం ఇప్పుడు చేతిలో పైసా పట్టుకోకుండా దేశ విదేశాలు తిరుగుతున్నారంటే అది కేవలం యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయన్న ధైర్యంతోనే..2016లో వచ్చిన ఈ యూపీఐ చెల్లింపులు ఇప్పుడు రికార్డు స్థాయిలోకి పెరిగిపోయాయి. దేశంలోని మారుమూల గ్రామంలో సైతం ఇప్పుడు ఈ యూపీ చెల్లింపుల హవా కొనసాగుతోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

UPI India: పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ హవా! | నిజం