తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఉప్పొంగిన అభిమానం.. ఊరూరా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఉప్పొంగిన అభిమానం.. ఊరూరా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- ఉప్పొంగిన అభిమానం.. ఊరూరా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు 2 మూలాలు
జులై 2026
ఉప్పొంగిన అభిమానం.. ఊరూరా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు 2 మూలాలు
బీఆర్‌ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం కరీంనగర్ జిల్లాలో గులాబీ శ్రేణులు అత్యంత నిరాడంబరంగా, సేవా కార్యక్రమాలతో నిర్వహించాయి. కేటీఆర్ పిలుపు మేరకు నగరంలో వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, తెలంగాణ ప్రజలకు తన సేవలను ఎల్లవేళలా అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.