ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
19, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఉసేన్ బోల్ట్ రికార్డులకే సవాలు.. ప్రపంచ రికార్డులను తిరగరాసిన సూపర్‌మ్యాన్?!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఉసేన్ బోల్ట్ రికార్డులకే సవాలు.. ప్రపంచ రికార్డులను తిరగరాసిన సూపర్‌మ్యాన్?!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
  • ఉసేన్ బోల్ట్ రికార్డులకే సవాలు.. ప్రపంచ రికార్డులను తిరగరాసిన సూపర్‌మ్యాన్?! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఉసేన్ బోల్ట్ రికార్డులకే సవాలు.. ప్రపంచ రికార్డులను తిరగరాసిన సూపర్‌మ్యాన్?! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ అద్భుతాలను సృష్టిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న వేళ, చైనాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ యునిట్రీ సరికొత్త చరిత్ర సృష్టించింది. మానవులకు కూడా సాధ్యంకాని రీతిలో వేగంగా పరిగెత్తగల, ఎత్తుకు ఎగరగల సూపర్‌మ్యాన్ అనే హ్యూమనాయిడ్ రోబోట్‌ను ఆవిష్కరించింది. కేవలం 3 నెలల్లో అభివృద్ధి చేసిన ఈ రోబోట్, సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనాలకు తెరలేపింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఉసేన్ బోల్ట్ రికార్డులకే సవాలు.. ప్రపంచ రికార్డులను తిరగరాసిన సూపర్‌మ్యాన్?! | నిజం