తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వాడు చిరంజీవి.. చంపినా చావడు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వాడు చిరంజీవి.. చంపినా చావడు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- వాడు చిరంజీవి.. చంపినా చావడు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వాడు చిరంజీవి.. చంపినా చావడు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటించిన చిత్రం ‘చిరంజీవి’. శుభసాయివెంకట్ దర్శకుడు. దీప్తి నడిమింటి నిర్మాత. ఈ నెల 28న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని సోమవారం మేకర్స్ విడుదల చేశారు. భగవద్గీత శ్లోకంతో ట్రైలర్ మొదలైంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.