తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వాళ్లు వేస్ట్, సైడ్ క్యారెక్టర్లంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. గంభీర్ పరువు కాపాడి హీరోలుగా మారిన ఇద్దరు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వాళ్లు వేస్ట్, సైడ్ క్యారెక్టర్లంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. గంభీర్ పరువు కాపాడి హీరోలుగా మారిన ఇద్దరు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 15 జులై, 2026
- వాళ్లు వేస్ట్, సైడ్ క్యారెక్టర్లంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. గంభీర్ పరువు కాపాడి హీరోలుగా మారిన ఇద్దరు 2 మూలాలు
జులై 2026
వాళ్లు వేస్ట్, సైడ్ క్యారెక్టర్లంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. గంభీర్ పరువు కాపాడి హీరోలుగా మారిన ఇద్దరు 2 మూలాలు
Gautam Gambhir Coaching Strategy: వరుస పరాజయాల గాయం తర్వాత టీమిండియా సింహంలా గర్జించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అసాధారణ పోరాట పటిమను కనబరిచి ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. సీనియర్ల వైఫల్యంతో ఒకానొక దశలో ఓటమి కోరల్లో చిక్కుకున్న భారత్‌ను ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తమ అద్భుత ప్రదర్శనతో గట్టెక్కించి, దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానుల గుండెల్లో ఆనందాన్ని నింపారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.