ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
14, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వామ్మో చూస్తేనే జడుసుకుంటారు! ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం.. వరంగల్‌కు ఎలా వచ్చిందబ్బా!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వామ్మో చూస్తేనే జడుసుకుంటారు! ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం.. వరంగల్‌కు ఎలా వచ్చిందబ్బా!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
  • వామ్మో చూస్తేనే జడుసుకుంటారు! ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం.. వరంగల్‌కు ఎలా వచ్చిందబ్బా! 2 మూలాలు
ఆగస్టు 2026
వామ్మో చూస్తేనే జడుసుకుంటారు! ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం.. వరంగల్‌కు ఎలా వచ్చిందబ్బా! 2 మూలాలు
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో అరుదైన, అత్యంత విషపూరితమైన బాండెడ్ క్రేట్ పాము కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామ శివారులో నలుపు-పసుపు చారలతో ఉన్న ఈ పాము స్థానికుల కంటపడింది. సుమారు ఐదు అడుగుల పొడవున్న పామును చూసిన గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వామ్మో చూస్తేనే జడుసుకుంటారు! ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం.. వరంగల్‌కు ఎలా వచ్చిందబ్బా! | నిజం