తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వామ్మో..దానిమ్మ పండు అందరికీ మంచిది కాదా? ఈ 5 రకాల సమస్యలున్నవారు తింటే అంతే సంగతి..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వామ్మో..దానిమ్మ పండు అందరికీ మంచిది కాదా? ఈ 5 రకాల సమస్యలున్నవారు తింటే అంతే సంగతి..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- వామ్మో..దానిమ్మ పండు అందరికీ మంచిది కాదా? ఈ 5 రకాల సమస్యలున్నవారు తింటే అంతే సంగతి..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వామ్మో..దానిమ్మ పండు అందరికీ మంచిది కాదా? ఈ 5 రకాల సమస్యలున్నవారు తింటే అంతే సంగతి..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రోజుకో దానిమ్మ తింటే డాక్టర్‌తో పనిలేదు అని అంటుంటారు. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉండే దానిమ్మ రక్తాన్ని వృద్ధి చేయడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ, ప్రతి నాణేనికి రెండు వైపులా ఉన్నట్లే, అందరికీ దానిమ్మ ఆరోగ్యకరం కాదు. కొన్ని నిర్దిష్ట ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు దానిమ్మ పండ్లను లేదా దాని రసాన్ని తీసుకుంటే వారి సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.