ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వాన కురిసింది.. పంట మురిసింది.. వర్షాలు ఇంకా ఎన్నిరోజులంటే..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వాన కురిసింది.. పంట మురిసింది.. వర్షాలు ఇంకా ఎన్నిరోజులంటే..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
  • వాన కురిసింది.. పంట మురిసింది.. వర్షాలు ఇంకా ఎన్నిరోజులంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వాన కురిసింది.. పంట మురిసింది.. వర్షాలు ఇంకా ఎన్నిరోజులంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రెండు రోజులుగా కురిసిన వర్షాలతో ఎండిపోయే దశకు చేరిన పంటలకు కొత్త జీవం వచ్చింది. కంభం, బేస్తవారపేట, అర్ధవీడు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పసుపు, కంది, పత్తి, అరటి, మిరప, వరి పంటలు కళకళలాడుతున్నాయి. వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాలతో రైతులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వాన కురిసింది.. పంట మురిసింది.. వర్షాలు ఇంకా ఎన్నిరోజులంటే.. | నిజం