తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వానదేవుడా కరుణించు..వర్షాల కోసం వింత మొక్కులు.. కప్పల్లా బండ పాయాసం నాకిన గ్రామస్తులు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వానదేవుడా కరుణించు..వర్షాల కోసం వింత మొక్కులు.. కప్పల్లా బండ పాయాసం నాకిన గ్రామస్తులు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 జులై, 2026
- వానదేవుడా కరుణించు..వర్షాల కోసం వింత మొక్కులు.. కప్పల్లా బండ పాయాసం నాకిన గ్రామస్తులు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
వానదేవుడా కరుణించు..వర్షాల కోసం వింత మొక్కులు.. కప్పల్లా బండ పాయాసం నాకిన గ్రామస్తులు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు లేక, కరువు కాటుతో సాగు రంగానికి గడ్డు కాలం నడుస్తోంది. కరువు రక్కసి నుండి తమ గ్రామాలను, పంటలను కాపాడుకోవడం కోసం గ్రామీణ ప్రజలు దిక్కుతోచని స్థితిలో వానదేవుడిని వేడుకుంటున్నారు. ఇందులో భాగంగానే తమ పూర్వీకుల నాటి ఆచారాలను పాటిస్తూ వినూత్న పూజలకు తెరతీస్తున్నారు. ములుగు జిల్లా కొత్తూరు గ్రామ పరిధిలో శతాబ్దాల నాటి సాంప్రదాయమైన వరద పాయాసం ఉత్సవం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.