తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వారం ధ్యానం.. మెదడుకు వరం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వారం ధ్యానం.. మెదడుకు వరం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- వారం ధ్యానం.. మెదడుకు వరం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వారం ధ్యానం.. మెదడుకు వరం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందనే విషయం చాలాకాలంగా తెలుసు. కానీ కేవలం ఏడు రోజులపాటు తీవ్రమైన ధ్యానం, మనసు-శరీర సాధనలు చేస్తే మెదడు, రక్తంలోని జీవక్రియలు, రోగనిరోధక వ్యవస్థలో కూడా చెప్పుకోదగ్గ మార్పులు కనిపిస్తాయా?... అనే ప్రశ్నకు సమాధానం వెతికిన పరిశోధన ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.